అమలాపురం నియోజకవర్గం బండారులంకగ్రామంలో క్రైస్తవులు ఒకబస్సులో సుమారు 60మంది క్రైస్తవులువచ్చి హిందువులు వీధిలో క్రైస్తవ బైబిల్ పంపిణిచేస్తున్నారు.తమ దేవుడునే నమ్ముకోవాలని బళ్ళ సాయినాగమల్లెశ్వరావు వద్దకు వెళ్ళి క్రైస్తవప్రచారం చేశారు.తాము హిందువులం అని ఇక్కడ అంతాహిందువులే ఉన్నారుఅని ఆయన అనడంతో ఆపురోహితులను క్రైస్తవులు తోయటంతో క్రిందపడిపోయారు..
అయినపై దౌర్జన్యం చేయటంతో బండరలంకలోని హిందువులు అంతా తిరగబడ్డారు.ఎటువంటి అనుమతులు లేకుండా సంక్రాంతి ఉత్సవాలు సమయంలో హిందువులప్రాంతంలో క్రైస్తవ ప్రచారం ఏమిటని హిందూ యువకులు గట్టిగా నిలదీయడంతో హిందూయువత ఏకమవడంతో తీవ్రఉద్రిక్తత ఏర్పడింది పోలీసుల రంగప్రవేశం చేశారు ..
హిందువులపై దౌర్జన్యం చేసిన క్రైస్తవులను అరెస్ట్ చేయాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో ..ఉద్రిక్తత ఏర్పడింది రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కుమార్ గారు క్రైస్తవుల చేత దౌర్జన్యానికి గురి కాబడిన పురోహితులుకు క్రైస్తవులచేత క్షమాపణ చెప్పించడంతో హిందువులంతా శాంతించారు ఎటువంటి అనుమతి లేకుండా.. హిందువుల ప్రాంతాల్లో క్రైస్తవ మతప్రచారం చేయకూడదని సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రైస్తవుల్ని గట్టిగా హెచ్చరించారు
తాజా వార్తలు
క్రైస్తవులువచ్చి హిందువులు వీధిలో క్రైస్తవ బైబిల్ పంపిణిచేస్తున్నారు.
- by Devi
- January 22, 2025
- 0 Comments
- Less than a minute
- 52 Views
- 11 months ago
Share This Post:
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
Leave feedback about this