టెంప్ట్ అందాలతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించేస్తుంది స్రవంతి చొక్కారపు. రోజు రోజుకు డోస్ మరింత పెంచేస్తూ.. తన అందాల విందుతో కుర్రకారులో హీటెక్కించేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
పుష్ప సినిమా విడుదల సమయంలో స్రవంతి చిత్ర యూనిట్‌తో చేసిన ఇంటరాక్షన్ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. అల్లు అర్జున్ మరియు సుకుమార్ ఆమె రాయలసీమ యాసకు ఫిదా అయ్యారు.
Leave feedback about this