ఈ రోజుల్లో మీడియా ఏది చెబితే అదే నిజం అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మాత్రం బయటకు రావడం లేదు. ప్రజాస్వామ్యానికి మీడియా ఫోర్త్ పిల్లర్ అని పిలుస్తుంటారు. అలాంటి మీడియా సంస్థలు కొన్ని పొలికటికల్ పార్టీలకు తొత్తుగా మారుతున్నాయి. సరిగ్గా ఇదే పాయింట్ మీద తీసిన సినిమానే ‘ది సబర్మతి రిపోర్ట్’. ది సబర్మతి రిపోర్ట్ సినిమా, భారతదేశంలో జరిగిన కీలక సంఘటనను తెరపైకి తెచ్చిన ఒక మంచి ప్రయత్నం. ఈ సినిమా గురించి మనం విస్తృతంగా చర్చిద్దాం.
సినిమా
ప్రతి జర్నలిస్ట్ తప్పక చూడాల్సిన సినిమా ఇది
- by kadali Lavanya
- January 28, 2025
- 0 Comments
- Less than a minute
- 26 Views
- 4 months ago
Leave feedback about this