Jobs In HCL Technology : ప్రముఖ ఐటీ కంపెనీ.. హెచ్సీఎల్ టెక్నాలజీ (HCL Technology)లో ఉద్యోగాల భర్తీకి ఫ్రెషర్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హెచ్సీఎల్ సంస్థలో కస్టమర్ సర్వీస్ రిప్రెసెంటేటివ్ (Customer service representative) పోస్టుల భర్తీకి బీటెక్ గ్రాడ్యుయేట్స్ అప్లయ్ చేసుకోవచ్చు. మొత్తం ఈ ప్రకటన ద్వారా 10 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవడానికి . అలాగే పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు.
ఎడ్యుకేషన్ & కెరీర్
HCLTech : బీటెక్ ఫ్రెషర్లకు హెచ్సీఎల్ టెక్నాలజీలో ఉద్యోగాలు.. అప్లికేషన్ లింక్
- by kowru Lavanya
- February 3, 2025
- 0 Comments
- Less than a minute
- 23 Views
- 4 months ago

Leave feedback about this