AP EAPCET 2025 Exam Date : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈఏపీసెట్/ ఎంసెట్ 2025 షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్, జేఈఈ మెయిన్ 2025, జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 తేదీలు ప్రకటించారు. త్వరలో నీట్ యూజీ 2025 షెడ్యూల్ కూడా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ ఎంసెట్ 2025 షెడ్యూల్ కూడా విడుదల చేసే యోచనలో ఉన్నత విద్యామండలి ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ వారంలోనే ఏపీ ఈఏపీసెట్ 2025 షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.
ఎడ్యుకేషన్ & కెరీర్
ఈ వారంలో ఏపీ ఎంసెట్ 2025 షెడ్యూల్?
- by kowru Lavanya
- February 4, 2025
- 0 Comments
- Less than a minute
- 55 Views
- 11 months ago
Share This Post:
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
Leave feedback about this