నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ దాదాపు 90 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారని సమాచారం. ఇప్పటి వరకు తండేల్ సినిమాకు అన్ని రకాల హక్కుల్ని కలుపుకుంటే దాదాపు 60 కోట్లు వచ్చాయని అంటున్నారు. ఇక ఈ ముప్పై కోట్లు మాత్రం థియేటర్ల నుంచే రావాలని చెబుతున్నారు. అంటే దాదాపు 70,80 కోట్ల గ్రాస్ వస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టెక్కినట్టు అవుతుందన్న మాట. ఈ చిత్రానికి బన్నీ వాస్ బాగానే ఖర్చు పెట్టాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ స్థాయికి తగ్గట్టుగానే ఈ తండేల్ ఉంటుందని అంటున్నారు.
సినిమా
తండేల్ మొత్తం లెక్కలివే.. ఎంత వచ్చింది.. ఇంకెంత రావాలంటే?
- by kadali Lavanya
- February 4, 2025
- 0 Comments
- Less than a minute
- 26 Views
- 4 months ago

Leave feedback about this