అంజలి మొదటి నుంచీ తెరపై అందాలను ప్రదర్శించేందుకు విరుద్దం. కేవలం నటన, తన ప్రతిభ మీదే ఆధార పడి వస్తోంది. ఇక తెలుగు సినిమాల్లో అయితే ఎప్పుడూ కూడా అందాల ప్రదర్శించే, గ్లామర్ రోల్స్ పాత్రలను పోషించలేదు. నటనకు ప్రాధాన్యం, పాత్రకు ఇంపార్టెంట్స్ ఉంటే తప్పా సినిమాల్ని ఎంచుకునేది కాదు. ఇక అంజలి మడికట్టుకుని కూర్చోవడంతో చాలా మంది దర్శక, నిర్మాతలు ఆమెను తమ తమ సినిమాల్లో తీసుకోలేదు. అయినా అంజలి ఎప్పుడూ తన రూల్స్‌ను అతిక్రమించలేదు.
సినిమా
అమ్మో అనిపించేలా అంజలి.. గేర్ మార్చేస్తుందా?
- by kadali Lavanya
- February 4, 2025
- 0 Comments
- Less than a minute
- 20 Views
- 4 months ago

Leave feedback about this