ఇటీవల యంగ్ స్టార్ హీరోల్లో రాగ్ మయూర్ కూడా ఒకరు. రాగ్ మయూర్ “మెంటల్ మదిలో” చిత్రంతో తన అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత “సినిమా బండి” (2021), “కీడా కోలా” (2023) వంటి చిత్రాలలో నటించాడు.రాగ్ మయూర్ “సివరపల్లి” వెబ్ సిరీస్ మరియు “గాంధీ తాత చెట్టు” చిత్రంలో తన నటనకు ప్రశంసలు అందుకున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు ఒకే రోజున విడుదల కావడం విశేషం, రెండింటిలోనూ రాగ్ మయూర్ విభిన్న పాత్రలలో కనిపించాడు.
సినిమా
ఒకేరోజు విలన్‌గా హీరోగా నటించిన ఏకైక నటుడు..!
- by kadali Lavanya
- February 5, 2025
- 0 Comments
- Less than a minute
- 46 Views
- 11 months ago
Share This Post:
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
Leave feedback about this