June 8, 2025
ఎడ్యుకేషన్ & కెరీర్

JEE Main 2025 Result Scorecard : జేఈఈ మెయిన్‌ రిజల్ట్‌ సెషన్‌ 1 అప్‌డేట్స్‌

JEE Main Result 2025 Session 1 Live Updates : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. సెషన్‌ 1 Joint Entrance Examination JEE Main మెయిన్ రిజల్ట్ 2025 త్వరలో ప్రకటించనుంది. NTA ప్రకటించిన JEE మెయిన్ 2025 ఫలితాల తేదీ ప్రకారం.. JEE మెయిన్ సెషన్‌ రిజల్ట్‌ లింక్‌ ఫిబ్రవరి 12 నాటికి యాక్టివేట్ కానుంది. JEE మెయిన్స్ 2025 ఆన్సర్‌ కీ ఫిబ్రవరి 4న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 6 వరకు అభ్యంతరాలకు అవకాశం కల్పించారు. ఈ గడువు కూడా ముగిసింది. దీంతో అధికారిక వెబ్‌సైట్‌ https://jeemain.nta.nic.in/ ద్వారా త్వరలో ఫలితాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video