India Post GDS Recruitment 2025 : భారత ప్రభుత్వ పోస్టల్ శాఖ షెడ్యూల్-I జనవరి 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ GDS నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (ABPM), గ్రామీణ డాక్ సేవక్స్ (GDS) పోస్టుల భర్తీ కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ప్రకటన ద్వారా వివిధ పోస్టల్ సర్కిళ్లలో మొత్తం 21,413 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 1215 పోస్టులు ఉండగా.. తెలంగాణలో 519 పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఖాళీల వివరాలు, అప్లికేషన్ లింక్ చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ చూడొచ్చు.
ఎడ్యుకేషన్ & కెరీర్
India Post GDS 2025 : 10th క్లాస్ అర్హతతో.. 21,413 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
- by kowru Lavanya
- February 12, 2025
- 0 Comments
- Less than a minute
- 19 Views
- 4 months ago

Leave feedback about this