మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 25న విడుదల కానుంది. సాంకేతికంగా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, భారీ సెట్లతో సినిమాను ప్రేక్షకులకు అద్భుత అనుభూతిని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆధ్యాత్మికత, భక్తి, సాహసం కలబోసిన ఈ కథ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
సినిమా
“కన్నప్ప” కోసం ప్రభాస్ ఎన్ని కోట్లు తీసుకున్నాడంటే!
- by kowru Lavanya
- February 14, 2025
- 0 Comments
- Less than a minute
- 20 Views
- 4 months ago

Leave feedback about this