June 8, 2025
సినిమా

తమన్​ కు బాలయ్య సర్‌ప్రైజ్ గిఫ్ట్ – విలువ ఎంతో తెలుసా..!!

నందమూరి బాలకృష్ణ ఏం చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు బాలయ్య ఖరీదైన బహుమతి ఇచ్చారు. బాలయ్య – తమన్ కాంబోలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. ఈ ఇద్దరి మధ్య సినిమాల కంటే మంచి రిలేషన్ ఉంది. బాలయ్య సినిమాకు తమన్ మ్యూజిక్ ఉండాల్సిందే అనే విధంగా వీరిద్దిరి కాంబో హిట్ అయింది. తాజాగా బాలయ్య సినిమా డాకూ మహరాజ్ సినిమా హిట్ అయింది. బాలయ్యకు పద్మభూషన్ అవార్డు రావటంతో సోదరి భువనేశ్వరి ఏర్పాటు చేసిన పార్టీలోనూ తమన్ కు స్పెషల్ గుర్తింపు దక్కింది. ఇప్పుడు బాలయ్య ఊహించని గిఫ్ట్ ఇవ్వటం వైరల్ గా మారింది.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video