June 8, 2025
సినిమా

ఓటీటీలో అదరగొడుతున్న కొత్త సినిమా..!

ఇటీవల కాలంలో ఓటీటీలో చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆధారణ లభిస్తోంది. దీనిలో భాగంగానే ఓ వెబ్ సిరీస్ ఓటీటీలో అదరగొడుతోంది. ఆ సినిమానే ‘సమ్మేళనం’.ఈ వెబ్ సిరీస్ నేరుగా ఓటీటీలోనే విడుదల అయింది. ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.రొమాంటిక్ డ్రామాగా రూపొందిన తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హుషారు ఫేం ప్రియా వడ్లమాని, గణాదిత్య, విఘ్నయ్‌ అభిషేక్, బిందు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video