Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 52,323 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 17,664 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.24 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
భక్తి
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు- ఆ సేవలు రద్దు
- by kowru Lavanya
- March 1, 2025
- 0 Comments
- Less than a minute
- 46 Views
- 10 months ago
Share This Post:
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
Leave feedback about this