JNTUH BTech Results 2025 : జేఎన్టీయూ హైదరాబాద్ (JNTUH) అనుబంధ కాలేజీలకు సంబంధించి బీటెక్ ఫస్టియర్ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు ఈ రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే. పూర్తి వివరాలకు జేఎన్‌టీయూహెచ్ అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు. ఇందులో సెమిస్టర్ల వారీగా ఫలితాలను అందుబాటులో ఉంచింది. అలాగే సప్లిమెంటరీ ఫలితాలను సైతం వెల్లడించింది.
ఎడ్యుకేషన్ & కెరీర్
JNTUH Results 2025 : జేఎన్‌టీయూహెచ్ హైదరాబాద్ BTech 1st Year రిజల్ట్ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
- by kowru Lavanya
- March 18, 2025
- 0 Comments
- Less than a minute
- 44 Views
- 9 months ago
Share This Post:
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
Leave feedback about this