CPPRI Jobs 2025: ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత మంచి జాబ్ కోసం ఎదురుచూస్తున్న వారికి గొప్ప అవకాశం వచ్చింది. సెంట్రల్ పల్స్ అండ్ పేపర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(CPPRI) రిటైర్డ్ అయిన వ్యక్తులు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా మంచి ఉద్యోగాలను అందిస్తోంది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ కన్సల్టెంట్ పోస్టుల కోసం ఖాళీలను విడుదల చేసింది. అభ్యర్థులు ఈ నియామకానికి అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ మార్చి 24న జరగనుంది. అభ్యర్థులు అదే రోజు ఇంటర్వ్యూ కోసం సంస్థకు చేరుకోవాలి. సెంట్రల్ పల్స్ అండ్ పేపర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(CPPRI) సహారన్పూర్ ఈ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకం కాంట్రాక్టు ప్రాతిపదికన జరుగుతోంది.
ఎడ్యుకేషన్ & కెరీర్
CPPRI Jobs 2025: రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంటర్వ్యూ ద్వారా జాబ్స్.. డీటెయిల్స్ ఇవే..
- by kowru Lavanya
- March 22, 2025
- 0 Comments
- Less than a minute
- 16 Views
- 3 months ago

Leave feedback about this