పండ్లు మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. అయితే పండ్లను తినాలని భావించే వారు ఎలాంటి పండ్లు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఏవి మనకు హాని చెయ్యవు అనేది తెలుసుకోవాలి. మన ఆరోగ్యానికి దోహదం చేసే పండ్లలో యాపిల్ అన్నిటికంటే ముఖ్యమైనది. ప్రతి రోజూ ఒక యాపిల్ పండు తింటే అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చునని, ఆరోగ్యంగా జీవించవచ్చు అని చాలా మంది వైద్యులు చెబుతున్నారు.యాపిల్ ను రోజు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. యాపిల్స్ లో మన సహ్రీరైకి కావాల్సిన సహజ యాంటీ ఆక్సిడెంట్ లు ఉంటాయి. యాపిల్స్ తినటం కారణంగా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. అందుకే కచ్చితంగా ప్రతీరోజూ యాపిల్ తినాలని చాలా మంది చెబుతుంటారు. అలా నిత్యం యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్తారు.
ఆరోగ్యం
రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరమే రాదు.. కారణాలు ఇవే!
- by kowru Lavanya
- April 26, 2025
- 0 Comments
- Less than a minute
- 33 Views
- 4 months ago

Leave feedback about this