పాలకొల్లు ఛాంబర్స్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ప్రముఖ కంపెనీలు నిర్వహించబడిన ప్రాంగణ ఎంపికల్లో 17 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని కళాశాల చైర్మన్ కేవిఆర్ నర్సింహారావు తెలిపారు. ఈ ప్రాంగణ ఎంపికల్లో 48 మంది అభ్యర్థులు హాజరయ్యారని వారికి మౌఖిక పరీక్షలు, నైపుణ్యత కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగాలకు ఎంపిక చేసారన్నారు.
తాజా వార్తలు
పాలకొల్లు : ప్రాంగణ ఎంపికల్లో 17 మందికి ఉద్యోగాలు
- by Devi
- May 7, 2025
- 0 Comments
- Less than a minute
- 82 Views
- 8 months ago
Share This Post:
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
Leave feedback about this