ఎక్కడిది ఈ సునామీ! ఎక్కడిది ఈ తుఫాన్! ఎక్కడి నుండి వచ్చిన ఈ సిద్ధులు, యోగులు, తాపసులు, బదిరినాద్, కేదార్ నాధ్, యమునోత్రి, గంగోత్రి, హరిద్వార్, అరుణాచలం, కాశీ? కొన్ని కోట్ల మంది😱 ఏది వీరి నివాసం? ఎక్కడి నుండి ఈ ప్రవాహం? బస్ లో రష్ ఎక్కడ? ట్రైన్ లో హడావుడి ఎక్కడ? ఎక్కడా ఏమి లేదు. ఏమిటి అంతు చిక్కని చిదంబర రహస్యం? ఎన్నో యుగాలు నుండి అంతులేని రహస్యం😱 అప్పటికి ఇప్పటికి మరెప్పటికి ఇదో అద్భుత రహస్యం.. 🌺 ఏదేశంలో దొరకని అద్భుత నిధి… ఇది నాదేశం.. ఇదే దేవ భూమి🙏 ఓం నమః శివాయ
Leave feedback about this