AP: ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశాలు మూడు వారాలకుపైగా నిర్వహించవచ్చని సమాచారం. మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఏ రోజున బడ్జెట్ ప్రవేశపెట్టాలనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఈ వారంలోగా క్లారిటీ రానుంది. పలు అంశాలపై ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకుని శాసనసభ వ్యవహారాల సలహామండలిలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది.
తాజా వార్తలు
24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు!
- by kadali Lavanya
- February 4, 2025
- 0 Comments
- Less than a minute
- 51 Views
- 11 months ago
Share This Post:
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
Leave feedback about this