AP 10th SSC Hall Ticket 2025 : ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే వాట్సాప్ మనమిత్ర యాప్ ద్వారా ఇంటర్ ప్రాక్టికల్ హాల్‌టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదే విధంగా ఏపీ ఎస్‌ఎస్‌సీ హాల్‌టికెట్ 2025 కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే ఏపీ ఎస్‌ఎస్‌సీ షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీ ఎస్‌ఎస్‌సీ 2025 పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. 2025 మార్చి 17వ తేదీ నుంచి 31 వరకు ఈ పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.
ఎడ్యుకేషన్ & కెరీర్
AP 10th Hall Ticket 2025 : ఏపీ ఎస్‌ఎస్‌సీ హాల్‌టికెట్లు.. త్వరలో వాట్సాప్ మన మిత్ర ద్వారా అందుబాటులో!
- by apollonews2024@gmail.com
- February 8, 2025
- 0 Comments
- Less than a minute
- 19 Views
- 3 months ago

Leave feedback about this