Mahashivratri 2025 తెలుగు పంచాంగం ప్రకారం మహా శివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివ పురాణం ప్రకారం, ఈ పవిత్రమైన రోజున పార్వతీపరమేశ్వరుల కళ్యాణం జరిగింది. అందుకే వీరికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజంతా ఉపవాస దీక్షను ఆచరించి, రాత్రి జాగరణ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది 26 ఫిబ్రవరి 2025 బుధవారం రోజున మహా శివరాత్రి పండుగను జరుపుకోనున్నారు. ఇదే రోజున పరిధి యోగంతో పాటు కొన్ని శుభ యోగాలు ఏర్పడనున్నాయి. శివ పురాణం ప్రకారం, ఈశ్వరుడిని కొలిచే వారంతా జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. భోళా శంకరుడు తన భక్తులపై ఎల్లవేళలా ఆశీస్సులు కురిపిస్తూనే ఉంటాడు. శివ పురాణంలో, మహాదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు, ఆర్థిక, వివాహ సమస్యల నుంచి బయటపడేందుకు అనేక పరిహారాలున్నాయి. మహా శివరాత్రి వేళ ఎలాంటి పూజలు చేస్తే శివయ్య అనుగ్రహం దక్కుతుంది.. ఏ చర్యలు తీసుకుంటే వివాహ, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం…
భక్తి
Mahashivratri 2025 మహా శివరాత్రి వేళ ఈ పరిహారాలు పాటిస్తే ఆర్థిక, వివాహ పరమైన అడ్డంకులన్నీ తొలగిపోతాయి..!
- by kowru Lavanya
- February 15, 2025
- 0 Comments
- Less than a minute
- 53 Views
- 10 months ago
Share This Post:
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
Leave feedback about this