చూడడానికి చిన్న పండే.. కానీ ఉపయోగాలు మాత్రం బోలెడు! ఆ వ్యక్తులు మాత్రం దీనిని తప్పకుండా తీసుకోవాలి
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిన విషయమే. అందుకే వైద్యులు ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ తినాలని సూచిస్తుంటారు. బాదం, అంజీర్, ఎండు ద్రాక్ష, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్‌లో