షుగర్ వ్యాధిని నియంత్రిద్దాం
ప్రజాశక్తి- తాడేపల్లిగూడెం మధుమేహాన్ని ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమతో కొట్టాలని, షుగర్ వ్యాధిని ఆదిలోనే నియంత్రించాలని జిల్లా జిఎంఏ కోఆర్డినేటర్ పేరిచర్ల ఫౌండేషన్ చైర్మన్ లయన్ పేరిచర్ల మురళీకృష్ణంరాజు పేర్కొన్నారు.