December 26, 2025

Blog

ఎడ్యుకేషన్ & కెరీర్

PNBలో భారీగా జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB) నుంచి భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మార్చి 24వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.

Read More
సినిమా

అడ్వేంచర్ మూవీకి ఏ మాత్రం తీసిపోదు.. సునీత విలియమ్స్ రాకపై చిరు రియాక్షన్

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ క్షేమంగా భూమికి చేరుకున్నారు. గతేడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన ఆమె.. ప్రణాళిక ప్రకారం ఐఎస్‌ఎస్‌లో వారిద్దరూ కేవలం 8 రోజుల పని కోసమే వెళ్లారు. అయితే స్టార్‌ లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో క్యాప్సూల్ వ్యోమగాములు లేకుండానే భూమిని చేరుకుంది. దాంతో సునీతా విలియమ్స్, విల్మోర్‌ అప్పటినుంచి ఐఎస్‌ఎస్‌ లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తెలుసుకువచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన ఏవి సక్సెస్

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

SBI ‘యూత్ ఫర్ ఇండియా’ ఫెలోషిప్ .. గ్రామీణ యువతకు సువర్ణావకాశం!

భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యువతకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. 2025-26 సంవత్సరానికి గాను ‘యూత్ ఫర్ ఇండియా’ ఫెలోషిప్ ప్రోగ్రామ్ కింద ఇంటర్న్‌షిప్ అవకాశాలను ప్రకటిచింది. ఈ ఫెలోషిప్ గ్రామీణ భారతదేశంలో సామాజిక మార్పును తీసుకురావడానికి ఉద్దేశించబడింది. ఎంపికైన యువకులు దేశవ్యాప్తంగా అభివృద్ధి ప్రాజెక్టులలో పనిచేసే అవకాశం పొందడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల సంక్షేమానికి తమవంతు సహకారం అందిస్తారు. ఈ ఇంటర్న్‌షిప్ ప్రముఖ NGOలతో కలిసి

Read More
సినిమా

చిరంజీవి కోసం ఊహించని కథతో అనిల్ కొత్త జోనర్.. అదే నిజమైతే సంక్రాంతికి బాక్సాఫీస్ ఊచకోతే!

రానున్న రోజుల్లో తెలుగు సినిమా నుంచి భారీ హైప్ ని సెట్ చేసుకుంటున్న పలు క్రేజీ కాంబినేషన్ లు ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాల్లో మన సీనియర్ హీరోస్ నుంచి కూడా భారీ సినిమాలు ఉన్నాయి. కాగా ఒకప్పుడు అంటే మన సీనియర్ హీరోల హవా ఉండేది కానీ తర్వాత వారి నెక్స్ట్ జెనరేషన్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ కి వచ్చే సరికి వారి మార్కెట్ తగ్గిపోయింది. రానున్న రోజుల్లో

Read More
తాజా వార్తలు

ఓటర్-ఆధార్ లింక్ చట్టబద్ధం.. కానీ తప్పనిసరి కాదు! సాంకేతిక అంశాలపై ఈసీ త్వరలో భేటీ..!

Linking Aadhaar with Voter ID: ఓటర్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) సిద్ధమైంది. దీని కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) నిపుణులతో త్వరలోనే సాంకేతిక చర్చలు మొదలుపెట్టనుంది. ఓటర్ల గుర్తింపు ప్రక్రియను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకోనున్నారు. అయితే, ఇది చట్టాల ప్రకారం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది. ఆధార్‌ను ఓటర్ కార్డుతో లింక్ చేయడం అనేది పూర్తిగా

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

JNTUH Results 2025 : జేఎన్‌టీయూహెచ్‌ హైదరాబాద్‌ BTech 1st Year రిజల్ట్‌ విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

JNTUH BTech Results 2025 : జేఎన్టీయూ హైదరాబాద్‌ (JNTUH) అనుబంధ కాలేజీలకు సంబంధించి బీటెక్‌ ఫస్టియర్‌ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు ఈ రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే. పూర్తి వివరాలకు జేఎన్‌టీయూహెచ్‌ అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు. ఇందులో సెమిస్టర్ల వారీగా ఫలితాలను అందుబాటులో ఉంచింది. అలాగే సప్లిమెంటరీ ఫలితాలను సైతం వెల్లడించింది.

Read More
సినిమా

కొంపముంచిన ‘ఛావా’ సినిమా ..ఔరంగజేబు సమాధిని తొలగించేందుకు వేలాది తరలి

‘ఛావా’ సినిమా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ సినిమాలో ఔరంగజేబు హిందువులపై చేసిన దాడులు కళ్లకు కట్టినట్టు చూపించారు. దీంతో ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. అంతకు ముందు నుంచే హిందువుల వ్యతిరేకి అయిన ఔరంగజేబు సమాధిని తొలగించాలని కొన్ని సంఘాలు పోరాటం చేస్తున్నాయి. కానీ ‘ఛావా’ సినిమా వచ్చిన తర్వాత ఈ డిమాండ్ మరింత తీవ్రతరం అయింది. ఈ క్రమంలోనే ఔరంగజేబు సమాధిని తొలగించాలని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

GATE Result 2025 : మార్చి 19న గేట్‌ ఫలితాలు విడుదల!

IIT Roorkee GATE 2025 Result : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology IIT) రూర్కీ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2025) ఫలితాలను త్వరలో విడుదల చేయనుంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. IIT రూర్కీ తాత్కాలిక లేదా లోపాలు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు ఫారమ్‌ను సరిదిద్దడానికి గడువును పొడిగించిన విషయం తెలిసిందే. ఆ గడువు కూడా మార్చి 15వ తేదీతో

Read More
ఆరోగ్యం

కళ్ళవాపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ నివారణలు మీకోసమే!

కళ్ళ చుట్టూ వాపు.. ఇది ఒక రకమైన కంటి సమస్య. ఈ సమస్యతో చాలా మంది తెగ బాధపడుతూ ఉంటారు. కళ్ళ చుట్టూ వాపు కొంతమందికి ఎక్కువగా ఉదయం నిద్ర లేచిన వెంటనే కనిపిస్తుంది. విపరీతంగా ఏడ్చిన వారికి కూడా కళ్ళ చుట్టూ వాపు రావటం మనం చాలా సందర్భాలలో గమనిస్తూ ఉంటాం. అయితే చాలామందికి ఈ కళ్ళ చుట్టూ వాపు కొద్దిసేపటి తరువాత తగ్గిపోతే మరి కొంతమందికి ఎక్కువసేపు కళ్ళ చుట్టూ వాపు సమస్య ఉంటుంది.

Read More
భక్తి

తిరుమలలో ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 82,721 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,261 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.46 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో తొమ్మిది కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న

Read More