June 9, 2025

Blog

ఆరోగ్యం

ఇది పండు కాదు..అమృతం, ఒక్కసారి తిన్న జన్మ ధన్యమే

అవకాడో (Avocado) అనేది పెర్సియా అమెరికానా (Persea americana) అనే చెట్టు నుండి వచ్చే పండు. ఇది మధ్య మెక్సికో ప్రాంతానికి చెందినది. దీనిని వెన్న పండు అని కూడా అంటారు.అవకాడో అనేది పోషకాలు అధికంగా ఉండే ఒక పండు. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు (C, E, K, B6), ఖనిజాలు (పొటాషియం), ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.ఇది ముదురు ఆకుపచ్చ రంగులో, గరుకైన చర్మంతో, లోపల లేత ఆకుపచ్చ రంగులో మెత్తటి గుజ్జుతో ఉంటుంది.దీనిలో ఒక

Read More
తాజా వార్తలు

ప. గో. జిల్లాలో 69. 80 శాతం ఓటింగ్

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. పశ్చిమగోదావరిలో 70,052 మంది ఓటర్లకు 48,893 మంది ఓటింగ్ లో పాల్గొనగా 69.80 శాతం నమోదైంది. అదేవిధంగా పాలకొల్లులో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధన్యవాదాలు తెలియజేశారు.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఏపీ విద్యార్థులకు ఇక తెలంగాణలో నో ఛాన్స్- మార్గదర్శకాలు..!!

ఏపీ విద్యార్ధులకు ఇక తెలంగాణ కాలేజీల్లో ఇక పోటీ పడే ఛాన్స్ కోల్పోయారు. తెలంగాణ ప్రభు త్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఏపీ విద్యార్ధుల పైన ప్రభావం పడనుంది. దీని ద్వారా ఇంజనీ రింగ్ సహా ఉన్నత విద్యా కోర్సుల సీట్ల కేటాయింపులో ఏపీ విద్యార్ధులు అవకాశం కోల్పోతున్నారు. స్థానికత అంశంపై ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సర్కార్, ఆ కమిటీ నివేదిక ఆధా రంగా కోటా కేటాయించినట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసారు.

Read More
తాజా వార్తలు

పాలకొల్లులో పవర్ కట్

పాలకొల్లులో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరా నిలుపుతున్నట్లు ఆ శాఖ ఏఈ కె మధు కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 33/11 కేవీ పాలకొల్లు సబ్ స్టేషన్‌లో 11కేవీ పాలకొల్లు టౌన్-1 ఫీడర్ మరమ్మతుల కారణంగా టౌన్ పరిధి‌లోని వరిధనం రోడ్డు, మెయిన్ రోడ్, శంభుని పేట, పెదగోపురం ప్రాంతం, పోస్ట్ ఆఫీస్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ తెలిపారు.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

National Science Day Speech in Telugu: రామన్ ఎఫెక్ట్ తరాలు మారినా నేటికీ ఓ దిక్సూచి.. సెల్యూట్‌ టు సర్‌ CV Raman

National Science Day 2025 : సైన్స్.. మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. నేటి ఆధునిక ప్రపంచంలో సైన్స్ లేని జీవితాన్ని మనం ఊహించలేం. ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది.. నడిపిస్తున్నది.. సైన్స్ మాత్రమేనన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదంతా ఎందుకంటే భౌతికశాస్త్రంలో సర్ సీవీ రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తుగా.. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డే (National Science Day) నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే రోజున సైన్స్ డే

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

Half Day Schools : మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు!

Half Day Schools in AP 2025 : మార్చి ప్రారంభానికి ముందే ఎండలు మండిపోతున్నాయ్‌. ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్లు సమచారం. దీనికి సంబంధించిన ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. ఎండల తీవ్ర పెరుగుతున్నందున ఒంటిపూట బడులను మార్చి మొదటి వారం నుంచే నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు. త్వరలో ఈ అంశంపై

Read More
సినిమా

ఆ డైరెక్టర్ రూట్ మార్చాడా.. మూవీలోకి స్టార్ హీరోయిన్ ఎంట్రీ

ప్రముఖ తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలకు యూత్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. యాక్షన్ డ్రామా చిత్రాలతో స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న లోకేశ్.. సినిమాటిక్ యూనివర్శ్ క్రియేట్ చేసి వరుసగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఆయన చేస్తున్న చిత్రం ‘కూలీ’. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రజినీతో పాటు ఈ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర,

Read More
సినిమా

ఆ ప్లే బాయ్ హీరోతో మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా..?

సాయి పల్లవి… టాలీవుడ్ ప్రేక్షకులకు ఈమె గురించి పరిచయం అక్కర్లేదు. మలయాళం లో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులను తన నటనతో మరో స్థాయిలో ఫిదా చేసిన సాయి పల్లవి.. ఆపై పలు పలువురు స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు

Read More
జాతీయ వార్తలు

శివరాత్రి వేళ మరో విషాదం… ఇద్దరు గల్లంతు.. ఎక్కడంటే ?

ఏపీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాల్లో ఈ విషాదం జరిగింది. తమ్మిలేరు వాగులో స్నానాలకు దిగి ఇద్దరు యువకులు గల్లంతు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా.. మరో యువకుడు గల్లంతయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహా శివరాత్రిని పురస్కరించుకొని యువకులు వాగులో స్నానం

Read More
ఆరోగ్యం

ఐ బ్రోస్ థ్రెడ్డింగ్ చేయిస్తున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే!

చాలామంది మహిళలు ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేయిస్తూ ఉంటారు. అయితే ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేయించి ఒక మంచి షేప్ లో ఉంటే అందంగా ఉంటుందని మహిళలు భావిస్తారు. అయితే కనుబొమ్మలను థ్రెడ్డింగ్ చేయించడం అనర్ధాలకు దారి తీస్తుందని చెబుతున్నారు. కనుబొమ్మలను థ్రెడ్డింగ్ చేయించడం వల్ల కళ్లపై ఉన్న సున్నితమైన చర్మానికి చిరాకు కలుగుతుందని. కొంతమందిలో కనుబొమ్మల వద్ద ఎర్రగా మారుతుందని, అసౌకర్యం కలుగుతుందని చెబుతున్నారు.

Read More