December 26, 2025

Blog

ఎడ్యుకేషన్ & కెరీర్

జేఈఈ మెయిన్‌ అభ్యర్థులకు లక్కీ ఛాన్స్‌.. అందరికీ ఆ 12 ప్రశ్నలకు ఫుల్‌ మార్కులు!?

JEE Main Result 2025 Session 1 : జేఈఈ మెయిన్‌ 2025 సెషన్‌ 1 పరీక్షలు ముగిశాయి. తాజాగా ఫైనల్‌ ఆన్సర్‌ కీ కూడా విడుదలైంది. అయితే రిజల్ట్‌ లింక్‌ కొద్దిసేపటి క్రితం అందుబాటులోకి వచ్చింది. జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 రిజల్ట్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది హాజరయ్యారు. మరోవైపు ఇప్పటికే జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 లింక్‌ అందుబాటులో ఉంది. సెషన్‌ 2 పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

Chandrababu Naidu : మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌? సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన ఇదే!

AP Mega DSC Notification 2025 : ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ త్వరలో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తాజాగా రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యదర్శుల సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. గత ఏడాది జూన్‌ నెలలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని భావించినా ఎస్సీ వర్గీకరణ అంశంతో వాయిదా పడింది. అయితే.. మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసి.. నియామక ప్రక్రియ వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం (జూన్‌) నాటికి నియామక ప్రక్రియ

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

APPSC Group 2 Hall Ticket : ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ హాల్‌టికెట్లు విడుదల

APPSC Group 2 Mains Hall Ticket 2025 Download Link : అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షల హాల్‌టికెట్లు ఫిబ్రవరి 13న అందుబాటులోకి వచ్చాయి. ఈ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ (https://psc.ap.gov.in/ – Download Hall Ticket) నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక ఈ ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీన ఉమ్మడి 13 జిల్లాల్లో నిర్వహించనున్నారు.

Read More
సినిమా

మొత్తానికి విజయ్ దేవరకొండపై ప్రేమను బయటపెట్టిన రష్మిక

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక ఒకటి కాబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే… విజయ్ దేవరకొండ – రష్మిక మొదటగా ‘గీత గోవిందం’లో కనిపించారు. ఈ సినిమాలో వీరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.ఆ తర్వాత ఈ జంట ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో కూడా కనిపించి మెప్పించారు.

Read More
భక్తి

Tirumala: భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తులకు పలు కీలక సూచనలు చేసింది. టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లలోకి ప్రవేశించాలని టీటీడీ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులకు తెలియజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.ఇటీవల కొందరు భక్తులు వారికి కేటాయించిన సమయం కంటే ముందే వచ్చి క్యూలైన్లలోకి అనుమతించాలని టీటీడీ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారని పేర్కొంది. అంతేగాక, సోషల్

Read More
సినిమా

థియేటర్‌లో 5 రోజులు మాత్రమే ఆడిన ఏకైక తెలుగు స్టార్ హీరో సినిమా

థియేటర్లలో సినిమాలు ఆడటం అనేది చాలా అరుదైపోయింది. గతంలో సినిమాలంటే వందల రోజుల తరబడి ఆడేవి. దీనివల్ల థియేటర్లలో పనిచేసే సిబ్బందితోపాటు క్యాంటిన్ నిర్వాహకులు, సైకిల్ స్టాండ్, స్కూటర్ స్టాండ్ నిర్వాహకులు.. ఇలా అందరికీ ఆదాయం బాగుండేది. కానీ మన హీరోలంతా రెండు సంవత్సరాలకోసారి, మూడు సంవత్సరాలకోసారి సినిమా చేస్తున్నారు. ఆ మూడు సంవత్సరాలకు సరిపడా పారితోషికం తీసుకుంటూ వారంతా బాగానే ఉంటున్నారుకానీ థియేటర్లన్నీ బోసిపోవడంతో.. కాలక్రమేణా చాలావరకు కల్యాణ మండపాలుగా, వాణిజ్య సముదాయాలుగా మారిపోయాయి.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా అడ్మిషన్లు..ఇలా అప్లై చేసుకోండి..

హైదరాబాద్ పరిధిలోని ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొ. జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టాన్స్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల అయింది. 2025-26 విద్యా సంవత్సరానికి దూర విద్య విధానంలో అప్లికేషన్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులు యూజీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లోమా కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు. 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఫేజ్-2 కింద డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో అవకాశాలు కల్పించనున్నట్లు ఓయూ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నోటిఫికేషన్

Read More
సినిమా

వార్‌ 2 మూవీ యూనిట్‌కి బిగ్ షాక్.. ఎన్టీఆర్‌ ఫోటోస్ లీక్‌

గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. కొమురం భీమ్ పాత్రలో ఆయన నటనకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. మూవీ నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో.. ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయ్యారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే దేవర 1 బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం.. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర

Read More
తాజా వార్తలు

పరశురామ క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలోనే పురాతన ఆలయాల్లో ఒకటైన కేరళలోని తిరుమల్లం శ్రీ పరశురామ క్షేత్రాన్ని బుధవారం పవన్ కళ్యాణ్ సందర్శించారు. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ప్రధాన అర్చకులు పవన్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీమహా విష్ణువు దశావతారాల్లో ఆరవ అవతారమైన శ్రీపరశురాముడికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బ్రహ్మ, దుర్గాదేవి, సుబ్రహ్మణ్యస్వామి, మత్స్య

Read More
సినిమా

ఫస్ట్ టైమ్ కలిసి వచ్చిన నాగ చైతన్య, శోభిత… ఎందుకంటే ?

అక్కినేని ఫ్యామిలీ, అక్కినేని అభిమానులు యాంట్హయ ప్రజెంట్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ‘తండేల్’ చిత్రం భారీ హిట్ అందుకుంది. గత కొన్నేళ్లుగా వరుస సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరిచిన చైతూ ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో పెళ్లి తర్వాత నాగ చైతన్య లైఫ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు.

Read More