June 9, 2025

Blog

సినిమా

అక్కినేని విధ్వంసం ఇలా ఉంటుందా..!

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంటోంది. అంచనాలను మించి విజయవంతంగా బాక్సాఫీస్ వద్ద దూకుడును ప్రదర్శిస్తోంది.ముఖ్యంగా నాగ చైతన్య నటన అదిరిపోయిందని ప్రేక్షకులు చెబుతున్నారు. దేశభక్తి ఎలిమెంట్స్‌తో అందమైన ప్రేమకథను చూపించారని అంటున్నారు. సాయి పల్లవి, నాగ చైతన్య ఇద్దరూ పోటీపడి మరీ నటించారు.సినిమా అంతా ఒక ఎత్తు అయితే, చివరి 20 నిమిషాల సినిమాను దర్శకుడు

Read More
భక్తి

పాలకొల్లు: విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ

పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామం నందు శ్రీ విజయ గణపతి స్వామి వారి హోమ పూజ విగ్రహం ప్రతిష్ట కార్యక్రమంలో స్వామి వారిని దర్శనం చేసుకున్న మాజీ టీటీడీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ మాజీ జడ్పి చైర్మన్ మేకా శేషుబాబు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పెచ్చేట్టి కోటేశ్వరరావు, వెంకట్, పెచ్చేట్టి నాని, కుక్కల కోటేశ్వరరావు, చెల్లబోయిన రాజేష్, దేవరపల్లి సత్యనారాయణ, ఆలయం కమిటీ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

‘తల్లికి వందనం’లో కోత, అర్హులు వీరే- నిబంధనలు..!!

ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు పై కసరత్తు ప్రారంభించింది. లబ్దిదారులు.. ఆర్దిక భారం పైన లెక్కలు సిద్దం చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతీ విద్యార్ధి తల్లి ఖాతా లో రూ 15 వేలు చొప్పున జమ చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. తాజాగా ఈ పథకం వచ్చే విద్య సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో, లబ్దిదారులకు ఒక ఏడాది పథకం అమలు కానట్లే. అదే సమయంలో

Read More
తాజా వార్తలు

మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. సోమవారం ప్రయాగ్‌రాజ్‌కు రాష్ట్రపతి వెళ్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించడంతోపాటు స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి రాష్ట్రపతి భవన్ వర్గాలు ప్రకటన వెలువరించాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఫిబ్రవరి 10న ఉదయం ప్రయాగ్ రాజ్‌కు చేరుకుంటారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి ప్రార్థనలు చేస్తారు. అనంతరం బడే హనుమాన్

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

తిరుపతిలో బ్రహ్మోత్సవ శోభ- అదే ప్రత్యేకత

Secunderabad-Ayodhya express: ఈ నెల 26వ తేదీన మహా శివరాత్రి. ఈ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తుతుంటాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, మహానంది, క్షీరారామం, సోమారామం, అమరేశ్వర స్వామి, అమరలింగేశ్వర స్వామి, కోటప్ప కొండ, యాగంటి, శ్రీముఖం..వంటి ఆలయాలు భక్తుల సందడితో కోలాహలంగా మారుతుంటాయి.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

Talliki Vandanam : ఏపీలో విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన మంత్రి లోకేశ్‌.. తల్లికి వందనంపై క్లారిటీ

Andhra Pradesh Government – Talliki Vandanam Scheme : కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీల్లో తల్లికి వందనం ముఖ్యమైనది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు రూ. 15 వేల చొప్పున అందిస్తామని కూటమి తెలిపింది. ఆ హామీ అమలు దిశగా.. వచ్చే అకడమిక్‌ విద్యా సంవత్సరం (2025-26) నుంచి ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఒకటి తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న విద్యార్థులకు.. ఏడాదికి రూ. 15,000 చొప్పున తల్లికి

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

AP 10th Hall Ticket 2025 : ఏపీ ఎస్‌ఎస్‌సీ హాల్‌టికెట్లు.. త్వరలో వాట్సాప్‌ మన మిత్ర ద్వారా అందుబాటులో!

AP 10th SSC Hall Ticket 2025 : ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే వాట్సాప్‌ మనమిత్ర యాప్‌ ద్వారా ఇంటర్‌ ప్రాక్టికల్‌ హాల్‌టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదే విధంగా ఏపీ ఎస్‌ఎస్‌సీ హాల్‌టికెట్‌ 2025 కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే ఏపీ ఎస్‌ఎస్‌సీ షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీ ఎస్‌ఎస్‌సీ 2025 పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. 2025 మార్చి 17వ తేదీ నుంచి

Read More
సినిమా

ప్రకాష్ రాజ్.. కొంచెం తగ్గు… స్టార్ హీరో గట్టి వార్నింగ్!

విలక్షణ నటుడు, తన నటనతో పాత్రలకు ప్రాణం పోసే ప్రకాష్ రాజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎన్నో సినిమాలను తన అద్భుతమైన నటనా చాతుర్యంతో సూపర్ హిట్లుగా మలిచారు. ఒకప్పుడు ప్రకాష్ రాజ్ లేకుండా ఏ స్టార్ హీరో సినిమా ఉండేదికాదు. ఇప్పుడిప్పుడే సినిమాలు తగ్గించుకుంటున్నారుకానీ వాస్తవానికి ఏ పాత్రలోకైనా ఆయన అవలీలగా పరకాయ ప్రవేశం చేస్తారు. బాలచందర్ భారతదేశ సినీపరిశ్రమకు అందించిన మరో ఆణిముత్యం ప్రకాష్ రాజ్. ప్రతి దర్శకుడు ప్రకాష్ రాజ్

Read More
సినిమా

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్.. డేట్ ఫిక్స్

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఆయన ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. VD12 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఆ చిత్రంపై ఆడియన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. సినిమా ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా మూవీ నుంచి ఏ అప్డేట్ రాకపోవడంతో.. విజయ్ ఫ్యాన్స్ అంతా

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

పిల్లల్లో ‘ఐక్యూ’ పెంచండిలా!

తల్లిదండ్రులు తమ పిల్లల్లో జ్ఞాపకశక్తి పెంచేందుకు వివిధ ఔషధాలు వాడుతుంటారు. అయితే, తినే ఆహారం కూడా వారి ‘ఐక్యూ’ పెరగడానికి కారణమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పిల్లలు పచ్చికొబ్బరి తింటే వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుందని శాస్త్రీయంగా నిరూపితమైందని చెబుతున్నారు. ఓ కప్పు కొబ్బరి తురుములో 3 లేదా 4 టీస్పూన్ల చెరకు పానకాన్ని వేసి ఇవ్వాలని అంటున్నారు. వీలైతే రోజూ అల్పాహారంలో పచ్చి కొబ్బరి తురుము ఉండేలా చూసుకోవాలంటున్నారు.

Read More