August 30, 2025

Blog

సినిమా

Most Viewed Web Series In India 2024 : భారత్​లో హైయెస్ట్ వ్యూస్​ అందుకున్న వెబ్ సిరీస్​లివే..!

భారత చిత్ర పరిశ్రమ కరోనాకు ముందు కరోనా తర్వాత గా చెప్పుకోవచ్చు. కొవిడ్-19 లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం ఈ క్రమంలో ఓటీటీల ప్రభావం పెరిగిపోయింది. మూవీ లవర్స్ సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లకుండా ఇంట్లోనే హాయిగా సినిమాను ఆస్వాధిస్తున్నారు. అంతేకాక థియేటర్లలో రిలీజైన మూవీస్ ఇప్పుడు నెలరోజుల్లో అమెజాన్, నెట్ ఫ్లిక్స్, జియో సినిమాల ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి. దీంతో ప్రేక్షకులు ఓటీటీలకు ఫుల్ గా అలవాడు పడిపోయారు.

Read More
సినిమా

దుమ్ము దులిపేసిన వెంకీమామ… అల్లు అర్జున్ రికార్డు బద్దలు

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈనెల 14వ తేదీన థియేటర్లలోకి అడుగుపెట్టింది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులను కామెడీతో అలరించడానికి వచ్చిన ఈ సినిమా సంచలన రికార్డులను నమోదు చేస్తోంది. 10వ తేదీన విడుదలైన గేమ్ ఛేంజర్, 12వ తేదీన విడుదలైన డాకూ మహారాజ్ సినిమాలను దాటేసి ముందుకు దూసుకుపోతోంది. గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కావడం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. సూపర్ హిట్ టాక్

Read More
సినిమా

మెగాస్టార్ చిరంజీవి వదులుకున్న ఇండస్ట్రీ హిట్స్

మెగాస్టార్ చిరంజీవి అనే పేరే ఒక ప్రభంజనం. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న చిరంజీవి అలియాస్ శివశంకర వరప్రసాద్ మూడు దశాబ్దాలపాటు అగ్ర కథానాయకుడిగా కొనసాగారు. రాజకీయాల్లోకి వెళ్లి తిరిగి వెనక్కి వచ్చేసి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే ఈ ఇన్నింగ్స్ లో అనుకున్నంత స్థాయిలో విజయాలు పలకరించడంలేదు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రం చేస్తున్నారు. ఈ ఏడాది మే 9న విడుదల కాబోతోంది. చిరంజీవి కథానాయకుడిగా బిజీగా ఉన్న

Read More
తాజా వార్తలు

27 మంది మావోయిస్టులు హతం.. మృతుల్లో అలిపిరి దాడి సూత్రధారి

27 మంది మావోయిస్టులు హతం.. మృతుల్లో అలిపిరి దాడి సూత్రధారిఛత్తీస్‌గఢ్ – ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 27కు చేరింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒడిశా రాష్ట్ర కమిటీ చీఫ్ చలపతి(60) మరణించారు. ఆయన తలపై రూ.కోటి రివార్డు ఉంది. ఇతను ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక సూత్రధారి. ఈయనది చిత్తూరు జిల్లా తవణంపల్లె (M) మత్యంపైపల్లె. ఈ ఎదురుకాల్పుల్లో ఒక కోబ్రా జవాన్ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం హెలికాప్టర్​లో ఆయనను

Read More
తాజా వార్తలు

🌟అటల్ పెన్షన్‌ యోజన రూ.10వేలకు పెంపు? – బడ్జెట్‌ 2025లో ప్రకటించే అవకాశం!

Atal Pension Yojana News : కేంద్ర ప్రభుత్వం అటల్‌ పెన్షన్ యోజన (ఏపీవై) కింద ఇచ్చే కనీస పింఛన్‌ను రూ.10,000కు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఆమోదానికి సిద్ధంగా ఉందని, బహుశా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌ 2025లో దీనిని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ‘అటల్ పెన్షన్ యోజన కింద ఇచ్చే కనీస పింఛన్‌ను రెట్టింపు చేసే ప్రతిపాదన దాదాపు ఆమోదానికి సిద్ధంగా ఉంది. దీనిని 2025 బడ్జెట్లో ప్రకటించే

Read More
తాజా వార్తలు

మన”కైలాసనిలయం” సేవాసంస్థనందు ప్రతి బుధవారం జరిగే ఉచిత అన్నదాన పంపిణీ కార్యక్రమం

లయన్స్ మిత్రులకు నమస్కారాలు,ది.22.1.2025 వ తేదీ బుధవారం రోజున ఉదయం.9.00గంటలకు ఆకివీడు గుమ్ములూరు సెంటర్ వద్దగల మన”కైలాసనిలయం” సేవాసంస్థనందు ప్రతి బుధవారం జరిగే ఉచిత అన్నదాన పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన క్లబ్ మెంబర్ లయన్. తాడేపల్లి జితేంద్రబాబు గారి ఆర్థిక సహాయంతో 200మంది సాధువులకు, పేదలకు ,బిరియాని ప్యాకెట్, పెరుగు ప్యాకెట్,వాటర్ ప్యాకెట్లు మరియు 10రూపాయలు నగదు అంద చేయడం జరిగినది.ఈ సేవాకార్యక్రమంలో మన లయన్స్ సభ్యులు పాల్గొనడం జరిగినది ఇట్లు;ఆకివీడు ఆదర్శ లయన్స్ క్లబ్Ln.K.రాజరాజేశ్వరి.

Read More
తాజా వార్తలు

క్రైస్తవులువచ్చి హిందువులు వీధిలో క్రైస్తవ బైబిల్ పంపిణిచేస్తున్నారు.

అమలాపురం నియోజకవర్గం బండారులంకగ్రామంలో క్రైస్తవులు ఒకబస్సులో సుమారు 60మంది క్రైస్తవులువచ్చి హిందువులు వీధిలో క్రైస్తవ బైబిల్ పంపిణిచేస్తున్నారు.తమ దేవుడునే నమ్ముకోవాలని బళ్ళ సాయినాగమల్లెశ్వరావు వద్దకు వెళ్ళి క్రైస్తవప్రచారం చేశారు.తాము హిందువులం అని ఇక్కడ అంతాహిందువులే ఉన్నారుఅని ఆయన అనడంతో ఆపురోహితులను క్రైస్తవులు తోయటంతో క్రిందపడిపోయారు..అయినపై దౌర్జన్యం చేయటంతో బండరలంకలోని హిందువులు అంతా తిరగబడ్డారు.ఎటువంటి అనుమతులు లేకుండా సంక్రాంతి ఉత్సవాలు సమయంలో హిందువులప్రాంతంలో క్రైస్తవ ప్రచారం ఏమిటని హిందూ యువకులు గట్టిగా నిలదీయడంతో హిందూయువత ఏకమవడంతో తీవ్రఉద్రిక్తత ఏర్పడింది

Read More
భక్తి

మహాకుంభమేళాకు మోదీ, రాష్ట్రపతి.. ఎప్పుడంటే!

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తున్న ‘మహాకుంభ్’కు కోట్లాదిగా భక్తులు తరలి వస్తున్నారు. కాగా, ప్రధాన నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న మహాకుంభమేళాలో పాల్గొంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్ర మంత్రి అమిత్ జనవరి 27న, ఉప రాష్ట్రపతి జగ్లీప్ ధనఖడ్ ఫిబ్రవరి 1న, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరి 10న ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చెయ్యనున్నారు.

Read More
తాజా వార్తలు

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ను రద్దుచేయాలని

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ను రద్దుచేయాలని.. ఆయనపై నమోదైన అక్రమాస్తుల కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ ఎంపీ, ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ మరో ధర్మాసనానికి బదిలీ అయింది. ఇప్పటి వరకూ జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌లతో కూడిన ధర్మాసనం దానిని విచారించగా.. సోమవారం ఆ పిటిషన్‌ జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీశ్‌ చంద్రశర్మ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.

Read More
316G Lions

అత్తిలి లో లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న డయాలసిస్ సెంటర్ కు 75 లక్షలు

సమాజ హితం కోసం లయన్స్ క్లబ్స్ చేస్తున్న సామాజిక సేవలనుఅందుబాటులోకి తీసుకువచ్చేందుకు అత్తిలి లో లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న డయాలసిస్ సెంటర్ కు 75 లక్షలు రూపాయలు గ్రాంట్ సమకూర్చిన కేంద్ర మంత్రి వర్యులు వర్మ గార్కి మరియు ఎంఎల్ఏ రాధాక్రిష్ణ గార్కి అభినందనలు తెలుపుతున్న లయన్స్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గట్టిo మాణిక్యాలరావు

Read More