June 8, 2025

ఎడ్యుకేషన్ & కెరీర్

ఎడ్యుకేషన్ & కెరీర్

National Science Day Speech in Telugu: రామన్ ఎఫెక్ట్ తరాలు మారినా నేటికీ ఓ దిక్సూచి.. సెల్యూట్‌ టు సర్‌ CV Raman

National Science Day 2025 : సైన్స్.. మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. నేటి ఆధునిక ప్రపంచంలో సైన్స్ లేని జీవితాన్ని మనం ఊహించలేం. ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది.. నడిపిస్తున్నది.. సైన్స్ మాత్రమేనన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదంతా ఎందుకంటే భౌతికశాస్త్రంలో సర్ సీవీ రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తుగా.. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డే (National Science Day) నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే రోజున సైన్స్ డే

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

Half Day Schools : మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు!

Half Day Schools in AP 2025 : మార్చి ప్రారంభానికి ముందే ఎండలు మండిపోతున్నాయ్‌. ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్లు సమచారం. దీనికి సంబంధించిన ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. ఎండల తీవ్ర పెరుగుతున్నందున ఒంటిపూట బడులను మార్చి మొదటి వారం నుంచే నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు. త్వరలో ఈ అంశంపై

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

UPSC Jobs: యూపీఎస్సీలో IAS, IPS మాత్ర‌మే కాదు.. చాలా జాబ్స్ ఉన్నాయి !

UPSC Jobs: UPSC పరీక్ష ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పరీక్షల్లో ఒక‌టి. ఇందులో ఉత్తీర్ణత సాధించడంతో దేశంలోనే అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు. యూపీఎస్సీ కేవ‌లం ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాల కోసం మాత్రమే కాదు. ఇందులో చాలా ఉద్యోగాలే ఉన్నాయి. UPSC ఉద్యోగాలు అనేక గ్రూపులుగా ఉన్నాయి. ఈ పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అభ్యర్థులకు వారి ర్యాంక్, ప్రాధాన్యత ప్రకారం సర్వీస్ కేటాయిస్తారు. UPSC పరీక్షలో IAS, IPS, IFS మొదలైన సేవలతో పాటు

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

Gate 2025 Response Sheet Answer Key Live : గేట్‌ 2025 ఆన్సర్‌ కీ, రెస్పాన్స్‌ షీట్‌ అప్‌డేట్స్‌

GATE 2025 Answer Key Response Sheet Updates : గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్ ప‌రీక్ష (GATE 2025) ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ, రెస్పాన్స్ షీట్‌ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ప‌రీక్ష‌ను దేశంలోని ఐఐటీలు, ఇతర సంస్థల్లో ఎంటెక్‌లో ప్రవేశానికి నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. GATE 2025 ప‌రీక్ష‌లను 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఈసారి ఆన్‌లైన్‌ గేట్‌ 2025 పరీక్షల నిర్వహణ బాధ్యత ఐఐటీ రూర్కీ

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

AP Inter Classes: ఏపీ ఇంటర్ విద్యార్థులకు పెద్ద అప్‌డేట్, ఏప్రిల్ 1 నుంచి ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభం

AP Inter Classes: AP లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక నవీకరణ వచ్చింది. ఏప్రిల్ 1 నుండి ఇంటర్మీడియట్ సెకండరీ తరగతులను నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుండి CBSE మరియు NCERT సిలబస్‌ను అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది.రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక నవీకరణ వచ్చింది. ఏప్రిల్ 1 నుండి ఇంటర్మీడియట్ సెకండరీ విద్యార్థులకు తరగతులు నిర్వహించబడతాయి. ఈ విషయంలో, ఇంటర్మీడియట్ విద్యా బోర్డు పెద్ద మార్పులు చేసింది.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏడాదికి రెండు సార్లు 10th class బోర్డు ఎగ్జామ్స్..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్(CBSE) విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2026 నుంచి ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తామని తెలిపింది. నూతన జాతీయ విధానం 2020 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ స్కోర్లు సాధించేందుకే ఈ విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొంది.ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. జాతీయ

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

JEE Main Paper 2 Results Scorecard : NTA జేఈఈ మెయిన్‌ పేపర్‌ 2 రిజల్ట్‌ విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

JEE Main Paper 2 Result Scorecard 2025 : జేఈఈ మెయిన్‌ పేపర్‌ 2 పరీక్ష ఫలితాలు (JEE Main Paper 2 Result 2025) కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. బీఆర్క్‌/ బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జనవరి 30వ తేదీన ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15న ప్రిలిమినరీ కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు 22వ తేదీన ఫైనల్‌ కీ విడుదల చేశారు. తాజాగా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

APPSC Group 2 Mains Key 2025 : ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ ఆన్సర్‌ కీ వచ్చేసింది.. లింక్‌ ఇదే

APPSC Group 2 Mains Answer Key 2025 : ఆంధ్రప్రదేశ్‌లో అనేక పరిణామాల అనంతరం ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు జరిగాయి. ఫిబ్రవరి 23 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మెయిన్స్‌ పేపర్‌-1 నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్‌-2 నిర్వహించారు. 92,250 మంది అభ్యర్థుల్లో 86,459 మంది (92 శాతం) పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 175 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పలుచోట్ల పరీక్షా కేంద్రాలకు

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

వేసవి సెలవులు తగ్గింపు.. ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 వరకు హాలిడేస్‌!

AP Intermediate : ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌లో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను, సీబీఎస్‌ఈ (CBSE Board) విధానాలను అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు తగిన విధంగా కార్యచరణ ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు పూర్తయిన వెంటనే సెకండియర్ తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్‌తో పాటు పోటీ పరీక్షలకు సంబంధించి

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏడాదికి రెండు సార్లు 10th calss బోర్డు ఎగ్జామ్స్..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్(CBSE) విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2026 నుంచి ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తామని తెలిపింది. నూతన జాతీయ విధానం 2020 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ స్కోర్లు సాధించేందుకే ఈ విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొంది.ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. జాతీయ

Read More