క్రైస్తవులువచ్చి హిందువులు వీధిలో క్రైస్తవ బైబిల్ పంపిణిచేస్తున్నారు.
అమలాపురం నియోజకవర్గం బండారులంకగ్రామంలో క్రైస్తవులు ఒకబస్సులో సుమారు 60మంది క్రైస్తవులువచ్చి హిందువులు వీధిలో క్రైస్తవ బైబిల్ పంపిణిచేస్తున్నారు.తమ దేవుడునే నమ్ముకోవాలని బళ్ళ సాయినాగమల్లెశ్వరావు వద్దకు వెళ్ళి క్రైస్తవప్రచారం చేశారు.తాము హిందువులం అని ఇక్కడ అంతాహిందువులే ఉన్నారుఅని ఆయన అనడంతో ఆపురోహితులను క్రైస్తవులు తోయటంతో క్రిందపడిపోయారు..అయినపై దౌర్జన్యం చేయటంతో బండరలంకలోని హిందువులు అంతా తిరగబడ్డారు.ఎటువంటి అనుమతులు లేకుండా సంక్రాంతి ఉత్సవాలు సమయంలో హిందువులప్రాంతంలో క్రైస్తవ ప్రచారం ఏమిటని హిందూ యువకులు గట్టిగా నిలదీయడంతో హిందూయువత ఏకమవడంతో తీవ్రఉద్రిక్తత ఏర్పడింది