August 30, 2025

భక్తి

భక్తి

TTD: శ్రీవారి భక్తులకు శాశ్వత ఐడీ – దర్శనం, వసతి, సేవల్లో కొత్త విధానం..!!

Tirumala: తిరుమలలో భక్తులకు సౌకర్యాలను సులభతరం చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందు కోసం సాంకేతికతను వినియోగించుకోనుంది. ఏఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే లా కసరత్తు జరుగుతోంది. గుగూల్ తో ఒప్పందానికి సిద్దమైంది. ప్రతీ భక్తుడికి శాశ్వత ఐడీ ద్వారా దర్శనం.. వసతి తో పాటుగా సేవల్లోనూ కొత్త విధానం అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. అదే విధంగా భక్తుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా సమాచార వ్యవస్థను ఈ విధానంలో అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు.

Read More
భక్తి

కోదండరామయ్య బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 64,252 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,943 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.68 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఎంబీసీ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు,

Read More
భక్తి

తిరుమలలో బోటింగా?- క్లారిటీ ఇచ్చిన అధికారులు

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు 58,358 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,024 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.45 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో 18 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో

Read More
భక్తి

TTD: సిఫార్సు లేఖలపై దర్శనాల్లో మార్పులు – వీఐపీ బ్రేక్ రద్దు..!!

Tirumala: తిరుమలలో రద్దీ పెరుగుతోంది. తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులతో అలిపిరి మొదటి మెట్టు వద్ద రద్దీ నెలకొంది. ఇదే సమయంలో ఉగాది ఆస్థానానికి శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, ఈ రోజు నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖల స్వీకరణ ప్రారంభం కానుంది. దీంతో.. ఏపీ సిఫార్సు లేఖల స్వీకరణలో మార్పులు చేసారు. ఈ వారంలో వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక

Read More
భక్తి

టీటీడీలో శ్రీవెంకటేశ్వర ఆలయాల నిర్మాణ నిధి

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎస్వీ అన్నదానం, ఎస్వీ ప్రాణదానం తరహాలో దేశవ్యాప్తంగా శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయాల నిర్మాణాలు చేపడుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తిరుమల పద్మావతీ అతిథి గృహంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి జే శ్యామల రావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి విలేకరులతో మాట్లాడారు.దేశంలోని అన్ని రాజధానులలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయాలను నిర్మించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. గ్రామాల్లోని ఆలయాల్లో ప్రతి ఒక్కరూ సేవ చేయాలని

Read More
భక్తి

తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణంలో కీలక పరిణామం..!!

తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణ వివాదంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. ముంతాజ్ హోటల్ కు స్థలం కేటాయింపు పైన స్వామీజీలు.. హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. తాజా గా నిరసన నిర్వహించాయి. ఏడు కొండల పవిత్రత దెబ్బతింటుందని, సనాతన ధర్మానికి ఇది ముప్పు అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇదే అంశం పైన హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ వ్యాజ్యంలో టీటీడీ తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. హోటల్ విషయంలో టీటీడీ

Read More
భక్తి

తిరుమలలో చూసి తీరాల్సిన విశ్వావసు నామ ఉగాది వేడుకలు

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 65,487 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,909 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.75 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో 22 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో

Read More
భక్తి

తిరుమలలో ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 82,721 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,261 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.46 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో తొమ్మిది కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న

Read More
భక్తి

TTD: తిరుమలలో వసతి కష్టాలకు చెక్ – గదుల ఖరారు ఇక..!!

Tirumala: తిరుమలలో భక్తులకు ఇక వసతి కష్టాలు తొలగనున్నాయి. పెరుగుతున్న రద్దీకి అను గుణంగా టీటీడీ కొత్త కార్యాచరణ సిద్దం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న భవనాల విషయంలో పరిశీలన చేస్తోంది. కొన్ని భవనాలు శిధిలావస్థకు వచ్చిన వాటి స్థానంలో కొత్తవి నిర్మాణం దిశగా ప్రతిపాదన లు సిద్దం చేస్తున్నారు. తిరుపతిలోనూ రెండు భవనాల నిర్మాణం పై గతంలో నిర్ణయించారు. ఇక, వసతి కేటాయింపు విధానంలోనూ మార్పులు తీసుకొచ్చారు.

Read More
భక్తి

టీటీడీ శ్రీవారి ఆలయంలో ఉద్యోగి చేతివాటం-6 లక్షల విదేశీ కరెన్సీ స్వాహా..!

భక్తుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారిని వివాదాలు వీడటం లేదు. కల్తీ నెయ్యి ఆరోపణలతో మొదలైన వివాదాలు ఇప్పుడు హుండీ లెక్కింపులో దొంగతనాల వరకూ వచ్చాయి. అయితే ఈసారి తిరుమల ఆలయంలో కాకుండా చెన్నైలోని శ్రీవారి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. భక్తులు వెంకన్నకు ఇచ్చిన నగదు కానుకల్లో టీటీడీ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. దీంతో ఆలస్యంగా గుర్తించిన టీటీడీ అతన్ని సస్పెండ్ చేసింది. చెన్నైలోని టీటీడీ శ్రీవారి ఆలయంలో పరకామణిలో లెక్కింపులో అవకతవకలు చోటు చేసుకున్నాయనే

Read More