June 8, 2025

సినిమా

సినిమా

పవన్ కల్యాణ్ కు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్..? మెగా ఫ్యామిలీ అలెర్ట్..!

సెలబ్రిటీలు బయటకనపడితే మొదట మన దృష్టి వెళ్లేది వాళ్ల డ్రెస్సింగ్ స్టైల్ మీదకే. రకరకాల ఫ్యాషన్ బ్రాండ్ లతో సినీ ప్రముఖులు దర్శనమిస్తుంటారు. అయితే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన క్రేజీ డ్రెస్సింగ్ స్టైల్ తో కెమెరాకు చిక్కారు. తాజాగా ముంబై వేదికగా నాలుగు రోజులపాటు జరగనున్న ‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌'(వేవ్స్‌)లో సందడి చేసేందుకు అల్లు అర్జున్ ముంబై బయల్దేరారు అక్కడ ఆయన వేసుకున్న టీషర్ట్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.ఐకాన్

Read More
సినిమా

విజయ్ దేవరకొండపై దేశ ద్రోహం కేసు..?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన నోటి దురుసుతో ఇబ్బందుల్లో పడ్డారు. ఇప్పటికే చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు కొనితెచ్చుకున్న విజయ్ దేవరకొండ మరోసారి అలాంటి కామెంట్స్ చేసి కష్టాల్లో పడ్డారు. ఏకంగా పహల్గాం ఉగ్రదాడిపైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.విజయ్ దేవరకొండ పహల్గాం ఉగ్రదాడిపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలను గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు హైదరాబాద్ లోని న్యాయవాది లాల్

Read More
సినిమా

యాక్సిడెంట్ అయింది.. ఆరు నెలలు రెస్ట్.. అల్లు అర్జున్ సంచలన స్టేట్ మెంట్

ప్రముఖ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాక్సిడెంట్ అయింది.. ఆరు నెలలు రెస్ట్.. అప్పుడు లైఫ్ అర్థమైందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ముంబై వేదికగా నాలుగు రోజులపాటు జరగనున్న ‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌’ (వేవ్స్‌) లో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అందరూ షాక్ తిన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబైలో జరిగిన

Read More
సినిమా

‘అతడు’ రీరిలీజ్… మైండ్ బ్లోయింగ్ బిజినెస్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు సినిమాకు ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ అభిమానులు పెరుగుతున్నారేకానీ తరగడంలేదు. తరం మారుతున్నప్పటికీ కొత్తతరంలోని సినీ ప్రియులు కూడా ఈ సినిమాను బాగా ఇష్టపడుతున్నారు. స్టార్ మా టీవీలో ఈ సినిమాను 1500సార్లకు పైగా ప్రసారం చేశారు. ప్రసారం చేసిన ప్రతిసారీ మంచి టీఆర్పీ రేటింగ్ దక్కించుకుంటోంది. థియేటర్లలో విడుదలైన మొదటి వారం, పదిరోజులు ఈ సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు. తర్వాత నుంచి అందరికీ నచ్చింది. ఆరోజుల్లోనే

Read More
సినిమా

నాని “హిట్ 3” తో హిట్ కొట్టాడా.. ట్విట్టర్ రివ్యూ !

నేచురల్ స్టార్ నాని.. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ప్రయాణం ప్రారంభించినప్పటికీ.. అష్టాచమ్మా సినిమాతో తెలుగు తెరకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి తనదైన శైలిలో విభిన్న పత్రాలు పోషిస్తూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. అయితే హ్యాట్రిక్ హిట్ లతో ఫుల్ జోష్ లో ఉన్న నాని.. ఈసారి రూట్ మార్చినట్టు తెలుస్తోంది. దసరా సినిమాలో మాస్.. హాయ్ నాన్నతో క్లాస్ ఆడియన్స్ ని అలరించిన నాని.. సరిపోదా శనివారంతో ఫ్యామిలీ

Read More
సినిమా

ఏమున్నాడు రా బాబు.. వేటాడే సింహం లాగా మహేష్ న్యూ లుక్.. ఫుల్ వైరల్

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు – దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా.. మహేష్ బాబు కెరీర్ ల లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు. SSMB29అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. రీసెంట్ గానే

Read More
సినిమా

ప్రభాస్ ఎన్ని ఇండస్ట్రీ హిట్లు వదిలేశాడో తెలుసా?

డార్లింగ్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండింటి తర్వాత స్పిరిట్ త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఈ మూడు సినిమాల తర్వాత కల్కి2, సలార్ 2 పూర్తిచేయాల్సి ఉంది. ఈ ఐదు సినిమాలకే ఎక్కువ సమయం పడుతోంది. తర్వాత సినిమా ఏమిటనేది ఇంకా స్పష్టత రాలేదు. హోంబలే ఫిలింస్ తో వరుసగా మూడు చిత్రాలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా చెలామణి

Read More
సినిమా

5.9 కోట్లు! కారణం చెబుతూ ఈడీకి మహేశ్ బాబు లేఖ

ప్రముఖ టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు (Mahesh Babu) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కి లేఖ రాశారు. షూటింగ్ ఉన్నందున సోమవారం విచారణకు హాజరు కాలేనని ఆ లేఖలో పేర్కొన్నారు. విచారణ కోసం మరో తేదీ కేటాయించాలని ఈడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. సాయిసూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టు కేసుల్లో కొన్ని రోజుల క్రితం మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.మహేశ్ బాబు ఆ రెండు సంస్థలకు ప్రచార కర్తగా ఉన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇన్

Read More
సినిమా

“చౌర్య పాఠం” సినిమా రివ్యూ.. క్షణ క్షణం ఉత్కంఠ

తెలుగులో వినూత్న సినిమాలకు ఎప్పుడు ఆదరణ ఉంటుందనే విషయం తెలిసిందే. కంటెంట్ బాగుంటే పరభాష సినిమాలను నెత్తిన పెట్టుకుంటారు ప్రేక్షకులు. అలాంటిది తెలుగులో కొత్తదనంతో సినిమాలు వస్తే అసలు వదిలిపెట్టారు. ఆ కోవాలో వచ్చిన సినిమానే “చౌర్య పాఠం”. టైటిల్ దగ్గర నుంచి టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. “చౌర్య పాఠం” నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో వచ్చిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్. ఈ సినిమాలో ఇంద్ర రామ్ హీరోగా పరిచయం అవుతుండగా, పాయల్ రాధాకృష్ణ

Read More
సినిమా

ఈ సినిమా ఫస్ట్ లుక్ విచిత్రంగా ఉందే..!

శ్రీరాముడింట శ్రీక్రిష్ణుడంట, నివాసి చిత్రాల తరువాత గాయత్రీ ప్రొడక్షన్ నిర్మిస్తున్న . హారర్, థ్రిల్లర్ జోనర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రాజశేఖర్ వర్మ, పూజ కిరణ్ హీరో, హీరొయిన్ గా నటిస్తున్నారు. హరి హరన్.వి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.ఎన్.రావు, శ్రీనివాసరావు.ఆర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రాజశేఖర్ జీవిత లాంచ్ చేశారు. హీరోని ఇంటెన్స్ లుక్ లో పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్

Read More