June 8, 2025

సినిమా

సినిమా

లైలా ట్విట్టర్ రివ్యూ..టాక్ ఇలా ఉందేంటీ..!

యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం ‘లైలా’.రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించారు. ఈ ఆసక్తికరమైన పాయింట్ బయటకు రావడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్ లతో మరింత హైప్ క్రియేట్ చేశారు.

Read More
సినిమా

మొత్తానికి విజయ్ దేవరకొండపై ప్రేమను బయటపెట్టిన రష్మిక

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక ఒకటి కాబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే… విజయ్ దేవరకొండ – రష్మిక మొదటగా ‘గీత గోవిందం’లో కనిపించారు. ఈ సినిమాలో వీరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.ఆ తర్వాత ఈ జంట ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో కూడా కనిపించి మెప్పించారు.

Read More
సినిమా

థియేటర్‌లో 5 రోజులు మాత్రమే ఆడిన ఏకైక తెలుగు స్టార్ హీరో సినిమా

థియేటర్లలో సినిమాలు ఆడటం అనేది చాలా అరుదైపోయింది. గతంలో సినిమాలంటే వందల రోజుల తరబడి ఆడేవి. దీనివల్ల థియేటర్లలో పనిచేసే సిబ్బందితోపాటు క్యాంటిన్ నిర్వాహకులు, సైకిల్ స్టాండ్, స్కూటర్ స్టాండ్ నిర్వాహకులు.. ఇలా అందరికీ ఆదాయం బాగుండేది. కానీ మన హీరోలంతా రెండు సంవత్సరాలకోసారి, మూడు సంవత్సరాలకోసారి సినిమా చేస్తున్నారు. ఆ మూడు సంవత్సరాలకు సరిపడా పారితోషికం తీసుకుంటూ వారంతా బాగానే ఉంటున్నారుకానీ థియేటర్లన్నీ బోసిపోవడంతో.. కాలక్రమేణా చాలావరకు కల్యాణ మండపాలుగా, వాణిజ్య సముదాయాలుగా మారిపోయాయి.

Read More
సినిమా

వార్‌ 2 మూవీ యూనిట్‌కి బిగ్ షాక్.. ఎన్టీఆర్‌ ఫోటోస్ లీక్‌

గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. కొమురం భీమ్ పాత్రలో ఆయన నటనకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. మూవీ నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో.. ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయ్యారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే దేవర 1 బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం.. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర

Read More
సినిమా

ఫస్ట్ టైమ్ కలిసి వచ్చిన నాగ చైతన్య, శోభిత… ఎందుకంటే ?

అక్కినేని ఫ్యామిలీ, అక్కినేని అభిమానులు యాంట్హయ ప్రజెంట్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ‘తండేల్’ చిత్రం భారీ హిట్ అందుకుంది. గత కొన్నేళ్లుగా వరుస సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరిచిన చైతూ ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో పెళ్లి తర్వాత నాగ చైతన్య లైఫ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు.

Read More
సినిమా

సమంత ఫోన్ వాల్ పేపర్‌ ఎవరి ఫొటో ఉందో తెలుసా..?

హీరోయిన్ సమంత ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కుడ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది.అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా సమంత ఎదిగారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలతో సమంత నటించారు. ఇదే సమయంలో తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఆమె వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది.

Read More
సినిమా

బాలీవుడ్ లోకి కిసిక్ బ్యూటీ.. స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా ..!

తెలుగు నటి శ్రీలీల వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఓ వైపు స్టార్ హీరోల సరసన కథానాయికగా చేస్తూనే.. మరోవైపు ఐటెం సాంగ్స్ తో రఫ్పాడిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ ‘పుష్ప-2’లో కిసిక్ సాంగ్ లో శ్రీలీల చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సాంగ్ తో తెలుగు రాష్ట్రాలతోపాటు హిందీ చిత్ర పరిశ్రమనూ ఓ ఊపుఊపింది ఈ భామ.అంతకు ముందు ‘గుంటూరు కారం’ చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ తో, ‘ధమాకా’ చిత్రంలో రవితేజతోనూ స్టెప్పులేసింది

Read More
సినిమా

రామ్‌చరణ్ వదులుకున్న కల్ట్ క్లాసిక్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గరకు కథ వెళ్లాలంటే ఎంతోమందిని దాటుకొని వెళ్లాల్సి ఉంటుందని తెలుగు సినీ పరిశ్రమలో చెప్పుకుంటుంటారు. అలా దాటుకొని వెళ్లిన కథ గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో తీర్చిదిద్దిన ఈ చిత్ర రాజం అద్భుతమైన ఫ్లాప్ ను మూటకట్టుకుంది. నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలను మిగిల్చి రోడ్డున పడేసింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆదుకోవడంతో దిల్ రాజ ఊపిరి పీల్చుకున్నారు. మెగా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మొదటినుంచి ఎవరికీ

Read More
సినిమా

అక్కినేని విధ్వంసం ఇలా ఉంటుందా..!

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంటోంది. అంచనాలను మించి విజయవంతంగా బాక్సాఫీస్ వద్ద దూకుడును ప్రదర్శిస్తోంది.ముఖ్యంగా నాగ చైతన్య నటన అదిరిపోయిందని ప్రేక్షకులు చెబుతున్నారు. దేశభక్తి ఎలిమెంట్స్‌తో అందమైన ప్రేమకథను చూపించారని అంటున్నారు. సాయి పల్లవి, నాగ చైతన్య ఇద్దరూ పోటీపడి మరీ నటించారు.సినిమా అంతా ఒక ఎత్తు అయితే, చివరి 20 నిమిషాల సినిమాను దర్శకుడు

Read More
సినిమా

ప్రకాష్ రాజ్.. కొంచెం తగ్గు… స్టార్ హీరో గట్టి వార్నింగ్!

విలక్షణ నటుడు, తన నటనతో పాత్రలకు ప్రాణం పోసే ప్రకాష్ రాజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎన్నో సినిమాలను తన అద్భుతమైన నటనా చాతుర్యంతో సూపర్ హిట్లుగా మలిచారు. ఒకప్పుడు ప్రకాష్ రాజ్ లేకుండా ఏ స్టార్ హీరో సినిమా ఉండేదికాదు. ఇప్పుడిప్పుడే సినిమాలు తగ్గించుకుంటున్నారుకానీ వాస్తవానికి ఏ పాత్రలోకైనా ఆయన అవలీలగా పరకాయ ప్రవేశం చేస్తారు. బాలచందర్ భారతదేశ సినీపరిశ్రమకు అందించిన మరో ఆణిముత్యం ప్రకాష్ రాజ్. ప్రతి దర్శకుడు ప్రకాష్ రాజ్

Read More