June 8, 2025
ఎడ్యుకేషన్ & కెరీర్

ఈరోజే JEE Main Answer Key 2025 విడుదల?

JEE Mains 2025 Answer Key Response Sheet : జేఈఈ మెయిన్‌ 2025 సెషన్‌ 1 ఆన్‌లైన్‌ పరీక్షలు జనవరి 30వ తేదీతో ముగియనున్నాయి. జనవరి 22 నుంచి ప్రారంభమైన JEE Mains 2025 Session 1 పరీక్షలు రోజుకు రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్‌ విధానంలో మొత్తం 8 రోజుల పాటు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. దాదాపు 14 లక్షల మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరైనట్లు సమాచారం. ఇక చివరి రోజు పరీక్షను జనవరి 30వ తేదీన బీఆర్క్, బీ ప్లానింగ్‌ సీట్ల కోసం పేపర్‌ 2 జరీక్ష జరిగింది.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video