June 8, 2025
ఎడ్యుకేషన్ & కెరీర్

APPSC Group 2 Hall Ticket : ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ హాల్‌టికెట్లు విడుదల

APPSC Group 2 Mains Hall Ticket 2025 Download Link : అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షల హాల్‌టికెట్లు ఫిబ్రవరి 13న అందుబాటులోకి వచ్చాయి. ఈ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ (https://psc.ap.gov.in/ – Download Hall Ticket) నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక ఈ ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీన ఉమ్మడి 13 జిల్లాల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video