JEE Main Result 2025 Session 1 : జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 పరీక్షలు ముగిశాయి. తాజాగా ఫైనల్ ఆన్సర్ కీ కూడా విడుదలైంది. అయితే రిజల్ట్ లింక్ కొద్దిసేపటి క్రితం అందుబాటులోకి వచ్చింది. జేఈఈ మెయిన్ సెషన్ 1 రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది హాజరయ్యారు. మరోవైపు ఇప్పటికే జేఈఈ మెయిన్ సెషన్ 2 లింక్ అందుబాటులో ఉంది. సెషన్ 2 పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు.
ఎడ్యుకేషన్ & కెరీర్
జేఈఈ మెయిన్ అభ్యర్థులకు లక్కీ ఛాన్స్.. అందరికీ ఆ 12 ప్రశ్నలకు ఫుల్ మార్కులు!?
- by kowru Lavanya
- February 13, 2025
- 0 Comments
- Less than a minute
- 49 Views
- 11 months ago
Share This Post:
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
Leave feedback about this