Pariksha Pe Charcha 2025 with PM Narendra Modi : తాజాగా ఈరోజు (ఫిబ్రవరి 10) జరిగి పరీక్షా పే చర్చ 2025 కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కార్యక్రమంలో ఓ తెలుగమ్మాయి అడిగిన ప్రశ్నకు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం మెచ్చుకున్నారు. వివరాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయి శస్త్ర అనే బాలిక పరీక్షా పే చర్చ 2025 ప్రోగ్రామ్‌లో పాల్గొంది. పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థిని.. ప్రధాని మోదీని ఆసక్తికర ప్రశ్న అడిగింది.
ఎడ్యుకేషన్ & కెరీర్
PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీని ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిన తెలుగమ్మాయి.. ఆ ప్రశ్న ఏంటంటే?
- by kowru Lavanya
- February 15, 2025
- 0 Comments
- Less than a minute
- 49 Views
- 10 months ago
Share This Post:
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
Leave feedback about this