Maha Shivaratri School Holiday 2025 : ప్రతినెలా సెలవుల కోసం చదువుకునే స్కూల్ విద్యార్థులే కాదు.. కాలేజీ విద్యార్థులు సైతం ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26న మహా శివరాత్రి 2025 (Maha Shivaratri 2025) సందర్భంగా సెలవు (public holiday) రానుంది. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం (Telangna Government) ప్రకటించింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన వార్షిక సెలవుల క్యాలెండర్‌లో ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా పబ్లిక్ హాలిడేగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎడ్యుకేషన్ & కెరీర్
School Holiday News : ఫిబ్రవరి 26న స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- by kowru Lavanya
- February 17, 2025
- 0 Comments
- Less than a minute
- 50 Views
- 10 months ago
Share This Post:
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
Leave feedback about this