June 8, 2025
ఎడ్యుకేషన్ & కెరీర్

GATE Result 2025 : మార్చి 19న గేట్‌ ఫలితాలు విడుదల!

IIT Roorkee GATE 2025 Result : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology IIT) రూర్కీ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2025) ఫలితాలను త్వరలో విడుదల చేయనుంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. IIT రూర్కీ తాత్కాలిక లేదా లోపాలు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు ఫారమ్‌ను సరిదిద్దడానికి గడువును పొడిగించిన విషయం తెలిసిందే. ఆ గడువు కూడా మార్చి 15వ తేదీతో ముగిసింది. ఇక ఫైనల్‌ కీ, ఫలితాలు విడుదల చేయడమే మిగిలి ఉంది. GATE 2025 పరీక్ష ఫిబ్రవరి 1, 2, 15 మరియు 16 తేదీలలో 30 సబ్జెక్టులను కవర్ చేస్తూ నిర్వహించబడింది. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video