JEE Main Paper 2 Result Scorecard 2025 : జేఈఈ మెయిన్ పేపర్ 2 పరీక్ష ఫలితాలు (JEE Main Paper 2 Result 2025) కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. బీఆర్క్/ బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జనవరి 30వ తేదీన ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15న ప్రిలిమినరీ కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు 22వ తేదీన ఫైనల్ కీ విడుదల చేశారు. తాజాగా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి స్కోరు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ స్కోరు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే. అలాగే.. ఫైనల్ కీ లింక్ ఇదే.
ఎడ్యుకేషన్ & కెరీర్
JEE Main Paper 2 Results Scorecard : NTA జేఈఈ మెయిన్ పేపర్ 2 రిజల్ట్ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
- by kowru Lavanya
- February 24, 2025
- 0 Comments
- Less than a minute
- 194 Views
- 10 months ago
Share This Post:
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
Leave feedback about this