Inter SSC Exams 2025 : నిద్రపోవడం అంటే.. మెదడుకు శక్తినివ్వడమే. పరీక్షల సమయంలో అయితే.. జ్ఞాపకశక్తిని ఇవ్వడమే. చదివింది మెదడు మననం చేసుకోవడానికి, స్థిరపరచుకోవడానికి రాత్రి నిద్రే కాదు.. మధ్యాహ్నపు చిన్న కునుకు కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతుంటారు. ప్రస్తుతం పరీక్షల సీజన్ నడుస్తోంది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరూ తమ పరీక్షల కోసం పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. అంతకు ముందు పెద్దగా చదవని పిల్లలు సైతం పరీక్షలు అనగానే రాత్రంతా నిద్రమానేసి చదువుతుంటారు.
ఎడ్యుకేషన్ & కెరీర్
సార్.. రాత్రి 12 తర్వాత కూడా నిద్ర పట్టడం లేదు.. కళ్లు మూస్తే పరీక్షలు గుర్తొస్తున్నాయ్.. ఎక్కువ ఫోన్లు ఇవేనట!
- by kowru Lavanya
- February 18, 2025
- 0 Comments
- Less than a minute
- 56 Views
- 10 months ago
Share This Post:
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
Leave feedback about this