ఇటీవల కాలంలో తెలుగులో యంగ్ డైరెక్టర్లు సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్నట్టుగా కథను ఎంచుకుని నేటి తరం ప్రేక్షకులకు చూపించడానికి దర్శకులు తపన పడుతున్నారు.టాలెంటెడ్ దర్శకులు చాలామంది సరైన అవకాశాలు కోసం ఎదురు చూస్తున్నారు.ఆ లిస్ట్‌లోకి యంగ్ డైరెక్టర్ గంగ సప్తశిఖర కూడా వస్తారు. తనకిచ్చిన తొలి అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకున్నారు. W/O అనిర్వేష్ అనే సినిమాతో గంగ సప్తశిఖర దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారాయన. తాజాగా ఆయన నుంచి మరో సినిమా రాబోతుంది. ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
సినిమా
ఏ ఐ టెక్నాలజీతో సినిమా..‘ది డెవిల్స్ చైర్’
- by kadali Lavanya
- February 21, 2025
- 0 Comments
- Less than a minute
- 103 Views
- 6 months ago

Leave feedback about this