లయన్స్ మిత్రులకు నమస్కారాలు,ది.22.1.2025 వ తేదీ బుధవారం రోజున ఉదయం.9.00గంటలకు ఆకివీడు గుమ్ములూరు సెంటర్ వద్దగల మన”కైలాసనిలయం” సేవాసంస్థనందు ప్రతి బుధవారం జరిగే ఉచిత అన్నదాన పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన క్లబ్ మెంబర్ లయన్. తాడేపల్లి జితేంద్రబాబు గారి ఆర్థిక సహాయంతో 200మంది సాధువులకు, పేదలకు ,బిరియాని ప్యాకెట్, పెరుగు ప్యాకెట్,వాటర్ ప్యాకెట్లు మరియు 10రూపాయలు నగదు అంద చేయడం జరిగినది.ఈ సేవాకార్యక్రమంలో మన లయన్స్ సభ్యులు పాల్గొనడం జరిగినది ఇట్లు;ఆకివీడు ఆదర్శ లయన్స్ క్లబ్
Ln.K.రాజరాజేశ్వరి. అధ్యక్షురాలు.
Ln.M.జ్యోతిరెడ్డి. కార్యదర్శి.
Ln.M.V.S.నాగమణి.కోశాధికారి.
తాజా వార్తలు
మన”కైలాసనిలయం” సేవాసంస్థనందు ప్రతి బుధవారం జరిగే ఉచిత అన్నదాన పంపిణీ కార్యక్రమం
- by Devi
- January 22, 2025
- 0 Comments
- Less than a minute
- 27 Views
- 5 months ago
Leave feedback about this