సినిమా రిలీజ్ వరకు ఎంతగా చెప్పుకున్నా.. ఎంతగా ప్రమోట్ చేసుకున్నా.. ఎవ్వరూ పట్టించుకోరు. ఒక్కసారి సినిమా రిలీజ్ అయి జనాల్లోకి వెళ్తే.. ఇక ఫలితాన్ని ఆపలేం. సినిమా రిలీజ్‌కు రెండ్రోజులు ముందుగానే మీడియాకు ప్రదర్శించడం అంటే మామూలు సాహసం కాదు. కానీ నాని తన చిత్రం మీదున్న నమ్మకంతో రెండ్రోజుల ముందుగానే అంటే మార్చి 12న ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా మీడియాకు చూపించాడు. నాని ధైర్యం ఏంటి? అసలు ఈ కోర్ట్ డ్రామా ఎలా ఉంది? రామ్ జగదీష్ ఆడియెన్స్‌ను ఏ మేరకు కట్టి పడేశాడు? అన్నది చూద్దాం.
సినిమా
‘కోర్ట్’ మూవీ రివ్యూ – Court Review
- by kadali Lavanya
- March 17, 2025
- 0 Comments
- Less than a minute
- 20 Views
- 3 months ago

Leave feedback about this