June 8, 2025
సినిమా

Naga Chaitanya: నా పరువు నిలబెట్టండి… వైజాగ్‌ ఫ్యాన్స్‌కి నాగ చైతన్య రిక్వెస్ట్‌

Thandel Trailer Launch Event In Vizag: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్‌’ సినిమా అంచనాలు పెంచుతూ ట్రైలర్‌ విడుదలైంది. తాజాగా వైజాగ్‌లో జరిగిన ‘తండేల్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. భారీ ఎత్తున అక్కినేని అభిమానులు తరలి వచ్చారు. ఆ సందర్భంగా చైతూ మాట్లాడుతూ తాను వైజాగ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, తన ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్‌ అంటూ కలెక్షన్ల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video