June 8, 2025
ఎడ్యుకేషన్ & కెరీర్

SBI ‘యూత్ ఫర్ ఇండియా’ ఫెలోషిప్ .. గ్రామీణ యువతకు సువర్ణావకాశం!

భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యువతకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. 2025-26 సంవత్సరానికి గాను ‘యూత్ ఫర్ ఇండియా’ ఫెలోషిప్ ప్రోగ్రామ్ కింద ఇంటర్న్‌షిప్ అవకాశాలను ప్రకటిచింది. ఈ ఫెలోషిప్ గ్రామీణ భారతదేశంలో సామాజిక మార్పును తీసుకురావడానికి ఉద్దేశించబడింది. ఎంపికైన యువకులు దేశవ్యాప్తంగా అభివృద్ధి ప్రాజెక్టులలో పనిచేసే అవకాశం పొందడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల సంక్షేమానికి తమవంతు సహకారం అందిస్తారు. ఈ ఇంటర్న్‌షిప్ ప్రముఖ NGOలతో కలిసి నిర్వహించబడుతుందని అధికారిక ప్రకటనలో SBI స్పష్టం చేసింది.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video