June 8, 2025
సినిమా

‘అక్క’ అదిరిపోయిందే.. కొత్త లుక్‌లో కీర్తి సురేష్‌ను చూశారా?

కీర్తి సురేష్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ చేసింది. అక్క అంటూ పవర్ ఫుల్ రోల్‌లో కనిపించబోతోంది. ఇంత వరకు అక్క ప్రాజెక్టుకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. నెట్ ఫ్లిక్స్ తాజాగా తమ నుంచి రాబోతోన్న కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్లు ఇచ్చింది. ఈ ఏడాదిలోనే అవి రిలీజ్ అవుతాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా కీర్తి సురేష్ అక్క ప్రాజెక్ట్ అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ లుక్ అని చెబుతూ ఓ గ్లింప్స్ మాధిరి వీడియోని రిలీజ్ చేశారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video