పరశురామ క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలోనే పురాతన ఆలయాల్లో ఒకటైన కేరళలోని తిరుమల్లం శ్రీ పరశురామ