రూ.200 కోట్ల ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్స్ సంపాదన ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. స్టార్ హీరోకు 90 ఏళ్లు వచ్చినా హీరో పాత్రల్లోనే నటిస్తారు. కానీ హీరోయిన్లు అలా కాదు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నట్లు వాళ్లకుండే ఆ 4-5 ఏళ్ల కెరీర్ లోనే జీవితాంతం సరిపోయేలా సంపాదించుకోవాలి. ఒక్క ప్లాఫ్ తో హీరోకు ఏమీకాదు కానీ అదే ప్లాఫ్ హీరోయిన్ కెరీర్ కు ఎంతో రిస్క్ అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తుంటాయి.అయితే టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరోయిన్